- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరిభూషణ్ ఇంట్లో మరో విషాదం?
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ ఇంట్లో మరో విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలంలోని మడగూడెం గ్రామానికి చెందిన యాప నారాయణ చనిపోయిన నాలుగు రోజులు అవుతుంది. అయితే ఆ నాలుగవ రోజే ఆయన సహచరి జెజ్జరి సమ్మక్క అలియాస్ శారదక్క 24వ తేదీన అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయంతో మడగూడెం, తల్లిగారి ఊరైనా గంగారాం విషాదంలో మునిగాయి. 25న శారదక్క అంత్యక్రియలు మవోయిస్టులు జరిపినట్లు కూడా […]</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ ఇంట్లో మరో విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలంలోని మడగూడెం గ్రామానికి చెందిన యాప నారాయణ చనిపోయిన నాలుగు రోజులు అవుతుంది. అయితే ఆ నాలుగవ రోజే ఆయన సహచరి జెజ్జరి సమ్మక్క అలియాస్ శారదక్క 24వ తేదీన అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయంతో మడగూడెం, తల్లిగారి ఊరైనా గంగారాం విషాదంలో మునిగాయి. 25న శారదక్క అంత్యక్రియలు మవోయిస్టులు జరిపినట్లు కూడా తెలుస్తోంది.
Read More: మావోయిస్టు నేతకు కరోనా.. ఆన్‌లైన్‌లో చూసి అడవిలో వైద్యం
Next Story






