- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ న్యూస్.. సీఎస్ సోమేశ్ కుమార్ కు షాకిచ్చిన పోలీసులు
<p>దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు ట్రాఫిక్ పోలీసులు భారీ షాకిచ్చారు. ఆయన అధికారిక వాహనానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించారు. హైదరాబాద్ టోలిచౌకి పీఎస్ పరిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లై ఓవర్‌పై అతి వేగంతో సీఎస్ సోమేశ్ కుమార్ వాహనం (TS09FA0001) వెళ్తుండడాన్ని గుర్తించి చలాన్ విధించారు. ఓవర్ స్పీడ్‌కు రూ. 3 వేల ఫైన్వేశారు. అయితే వెంటనే ఈ ఫైన్‌ను అధికారులు చెల్లించారు. సీఎస్ అధికారిక […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు ట్రాఫిక్ పోలీసులు భారీ షాకిచ్చారు. ఆయన అధికారిక వాహనానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించారు. హైదరాబాద్ టోలిచౌకి పీఎస్ పరిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లై ఓవర్‌పై అతి వేగంతో సీఎస్ సోమేశ్ కుమార్ వాహనం (TS09FA0001) వెళ్తుండడాన్ని గుర్తించి చలాన్ విధించారు. ఓవర్ స్పీడ్‌కు రూ. 3 వేల ఫైన్వేశారు. అయితే వెంటనే ఈ ఫైన్‌ను అధికారులు చెల్లించారు. సీఎస్ అధికారిక వాహనంపై చలాన్లు పెండింగ్ ఉండరాదనే కారణంతో పాటుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందంటూ జరిమానా వెంటనే చెల్లించారు.
Next Story






