- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు ..
by Shyam |
X
రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడ మండలంలో ప్రమాదాలు జరుగుతున్నాయని కథనాలు ప్రచురించిన నేపథ్యంలో షాద్ నగర్ ట్రాఫిక్ పోలీసులు స్పదించారు. బుధవారం షాద్‌నగర్ ట్రాఫిక్ ఎస్సై రఘుకుమార్ ఆధ్వర్యంలో లాల్‌పహాడ్ టూ చౌడపూర్ వరకు తిరిగే ఆటోలను తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 14 ఆటోలను సీజ్ చేశారు. వాహనాలకు ఎలాంటి పత్రాలు లేని వాటిని, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్‌నెస్ లేని వాహనాలను పీఎస్‌కు తరలించారు. గతంలో పలుమార్లు ప్రమాదాలు జరగడం, మొన్నటికి మొన్న ప్రమాదంలో పాఠశాల చిన్నారులు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. వాహనదారులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరారు. ఎవరు నిబంధనలు ఉల్లగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే డ్రైవింగ్ చేసే ప్రతిఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని లేనియెడల కఠిన చర్యలు తప్పవన్నారు.
Advertisement
Next Story