- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రాక్టర్ బోల్తా: యువ రైతు మృతి
by Shyam |
<p> నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ తిరగబడి యువ రైతు చనిపోయాడు. తద్దూరు మండలం పాపకల్లు గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆంజనేయులు అనే రైతు పొలం దున్నుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.</p>

X
నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ తిరగబడి యువ రైతు చనిపోయాడు. తద్దూరు మండలం పాపకల్లు గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆంజనేయులు అనే రైతు పొలం దున్నుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Next Story






