- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర ప్రమాదం.. వరద కాలువలో ట్రాక్టర్ బోల్తా పడి..
<p>దిశ, ఇబ్రహీంపట్నం: కాలువలో ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్రపూర్ గ్రామ శివారులో గల వరద కాలువలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా, తీవ్ర గాయాలైన డ్రైవర్ ను మెట్ పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, ఇబ్రహీంపట్నం: కాలువలో ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్రపూర్ గ్రామ శివారులో గల వరద కాలువలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా, తీవ్ర గాయాలైన డ్రైవర్ ను మెట్ పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






