- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రాక్టర్ బోల్తా.. 14 మంది కూలీలకు గాయాలు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ట్రాక్టర్ బోల్తా పడి 14 మంది కూలీలకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం గువ్వాలోనిపల్లి వాడేరా బావుల దగ్గర అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ లో ఉన్న 14 మంది కూలీలకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ట్రాక్టర్ బోల్తా పడి 14 మంది కూలీలకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం గువ్వాలోనిపల్లి వాడేరా బావుల దగ్గర అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ లో ఉన్న 14 మంది కూలీలకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story






