- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రాక్టర్ డ్రైవర్ మృతి.. గంజాయి లభ్యం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా పలమనేరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రాక్టర్‌ను బొలెరో వాహనం ఢీ కొట్టిన ప్రమాదంలో.. ట్రాక్టర్ డ్రైవర్ పరదేశి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనంలో గంజాయి లభ్య కావడం గమనార్హం. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. ప్రమాదం జరగ్గానే బొలెరో వాహనంలోని వ్యక్తులు పరారైనట్లు స్థానికులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా పలమనేరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రాక్టర్‌ను బొలెరో వాహనం ఢీ కొట్టిన ప్రమాదంలో.. ట్రాక్టర్ డ్రైవర్ పరదేశి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనంలో గంజాయి లభ్య కావడం గమనార్హం. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. ప్రమాదం జరగ్గానే బొలెరో వాహనంలోని వ్యక్తులు పరారైనట్లు స్థానికులు తెలిపారు.
Next Story






