- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ కారణంగా పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ట్రాక్ మరమ్మతుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు. కల్యాన్- కాసార, ఖాదవ్లి-వాసింద్, అసన్గాన్-ఆట్గాన్ స్టేషన్ల మధ్య ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేస్తున్నామని ప్రయాణికులు గమనించాలని కోరారు. ట్రైన్ బయల్దేరుస్టేషన్- వరకు తేదీ 7058 సికింద్రాబాద్-ముంబాయి(సీఎస్‌టీ) 01.05.2021 7058 ముంబాయి(సీఎస్‌టీ)- సికింద్రాబాద్ 02.05.21 1141 ముంబాయి(సీఎస్‌టీ)-ఆదిలాబాద్ 30.04.2021 1142 ఆదిలాబాద్-ముంబాయి(సీఎస్‌టీ) 01.05.2021 7618 ముంబాయి(సీఎస్‌టీ)-హెచ్‌ఎస్ నాందేడ్ 02.05.2021 7617 […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : ట్రాక్ మరమ్మతుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు. కల్యాన్- కాసార, ఖాదవ్లి-వాసింద్, అసన్గాన్-ఆట్గాన్ స్టేషన్ల మధ్య ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేస్తున్నామని ప్రయాణికులు గమనించాలని కోరారు.
| ట్రైన్ | బయల్దేరుస్టేషన్- వరకు | తేదీ |
| 7058 | సికింద్రాబాద్-ముంబాయి(సీఎస్‌టీ) | 01.05.2021 |
| 7058 | ముంబాయి(సీఎస్‌టీ)- సికింద్రాబాద్ | 02.05.21 |
| 1141 | ముంబాయి(సీఎస్‌టీ)-ఆదిలాబాద్ | 30.04.2021 |
| 1142 | ఆదిలాబాద్-ముంబాయి(సీఎస్‌టీ) | 01.05.2021 |
| 7618 | ముంబాయి(సీఎస్‌టీ)-హెచ్‌ఎస్ నాందేడ్ | 02.05.2021 |
| 7617 | హెచ్‌ఎస్ నాందేడ్-ముంబాయి(సీఎస్‌టీ) | 01.05.2021 |
Next Story






