- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీపీఎఫ్ నేత నలమాస కృష్ణ బెయిల్‌పై విడుదల
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు నలమాస కృష్ణ బెయిల్‌పై విడుదల అయ్యారు. ఎన్‌ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన చర్లపల్లి జైలు నుంచి విడుదల అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో పాల్లొన్న తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని కృష్ణ ఆరోపించారు. గతంలో అరెస్ట్ అయిన ఆయన ఇటీవల బెయిల్ పై వచ్చి ఖమ్మంలోకి కిమ్స్ ఆసుపత్రిలో చిక్సిత పొందుతుండగా ఏన్‌ఐఏ అధికారులు మరోసారి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి బెయిల్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు నలమాస కృష్ణ బెయిల్‌పై విడుదల అయ్యారు. ఎన్‌ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన చర్లపల్లి జైలు నుంచి విడుదల అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో పాల్లొన్న తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని కృష్ణ ఆరోపించారు. గతంలో అరెస్ట్ అయిన ఆయన ఇటీవల బెయిల్ పై వచ్చి ఖమ్మంలోకి కిమ్స్ ఆసుపత్రిలో చిక్సిత పొందుతుండగా ఏన్‌ఐఏ అధికారులు మరోసారి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదల అయ్యారు.
Next Story






