బిగ్ బ్రేకింగ్.. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

735
Revanth-reddy

దిశ, వెబ్‌డెస్క్ : టీపీసీసీ ఛీప్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎంపీ రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే ఐదుగురు టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులకు పార్లమెంట్ స్థానాల వారీగా, అనుబంధ సంఘాలను కలుపుతూ పని విభజన చేశారు. గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదర్, అజారుద్దీన్, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్‌లకు కీలక బాధ్యతలను అప్పగించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..