- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈటలను తెలివిగా తప్పించారు.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేత ఈటల రాజేందర్ భూ ఆరోపణల నివేధికలు ఇప్పుడు ఎక్కడపోయాయి? అని టీపీసీసీ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత ఆయనపై విచారణ ఏమైంది.. ఎందుకు ఆగిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటలను ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా తెలివిగా రాజకీయ ముఖచిత్రం నుంచి తప్పించారని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే అని, వేర్వేరుగా చూడొద్దని విమర్శించారు. కేసీఆర్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేత ఈటల రాజేందర్ భూ ఆరోపణల నివేధికలు ఇప్పుడు ఎక్కడపోయాయి? అని టీపీసీసీ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత ఆయనపై విచారణ ఏమైంది.. ఎందుకు ఆగిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటలను ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా తెలివిగా రాజకీయ ముఖచిత్రం నుంచి తప్పించారని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే అని, వేర్వేరుగా చూడొద్దని విమర్శించారు. కేసీఆర్ తప్పులు దొరికే సమయంలో.. పర్యనటలు, సమీక్షలు అంటూ హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారం కాపాడుకోవడానికే కేసీఆర్ వింతపోకడలు పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






