విజయశాంతితో మాణిక్యం ఠాగూర్ భేటీ

by Vadlamudi Anukaran |   (  Updated:2020-11-04 11:12:30  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ నేత, నటి విజయశాంతి రాజకీయ భవిష్యత్తుపై గతకొంతకాలంగా విస్తృతంగా ప్రచారం కొనసాగుతోంది. బీజేపీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం విజయశాంతితో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాకూర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్యాదపూర్వకంగా విజయశాంతిని కలిశానని తెలిపారు. పార్టీ భవిష్యత్తు కోసం సుదీర్ఘంగా చర్చించామని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో ఆమె భేటీ అయిన విషయంపై [&hellip;]</p>

విజయశాంతితో మాణిక్యం ఠాగూర్ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ నేత, నటి విజయశాంతి రాజకీయ భవిష్యత్తుపై గతకొంతకాలంగా విస్తృతంగా ప్రచారం కొనసాగుతోంది. బీజేపీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం విజయశాంతితో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాకూర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్యాదపూర్వకంగా విజయశాంతిని కలిశానని తెలిపారు. పార్టీ భవిష్యత్తు కోసం సుదీర్ఘంగా చర్చించామని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో ఆమె భేటీ అయిన విషయంపై తాను చర్చించలేదని స్పష్టం చేశారు.

Next Story