- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీలో కలిసిన 17 కొత్త కులాలు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా BC-Aలో 13, BC-Dలో 4 కులాలను చేర్చేందుకు తెచ్చిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. సన్నాయోల్లు, శ్రీ క్షత్రియ రామజోగి, ఓడ్, తెరచీరల, కాకిపడగల, అద్దపు వారు, బాగోతుల , బైల్ కమ్మర, ఏనూటి , గంజికూటివారు, తోలుబొమ్మలాడేవారు గౌడజెట్టి, మాసయ్యలు, ఈ కులాల వారిని BC-Aలో చేర్చింది. మిగతా గొవిలి, సారోళ్లు, కుల్లకడగి, అహీర్ యాదవ్, అనే కులాలను BC-Dలో చేర్చారు. కొత్తగా చేరిన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా BC-Aలో 13, BC-Dలో 4 కులాలను చేర్చేందుకు తెచ్చిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. సన్నాయోల్లు, శ్రీ క్షత్రియ రామజోగి, ఓడ్, తెరచీరల, కాకిపడగల, అద్దపు వారు, బాగోతుల , బైల్ కమ్మర, ఏనూటి , గంజికూటివారు, తోలుబొమ్మలాడేవారు గౌడజెట్టి, మాసయ్యలు, ఈ కులాల వారిని BC-Aలో చేర్చింది.
మిగతా గొవిలి, సారోళ్లు, కుల్లకడగి, అహీర్ యాదవ్, అనే కులాలను BC-Dలో చేర్చారు. కొత్తగా చేరిన వాటితో కలిపి గతంలో బీసీ జాబితాలో 119 కులాలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 136కు చేరుకుంది.
Next Story






