- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉమ్మడి నల్గొండలో కరోనా విజృంభణ
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతతూ… విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 217 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో నల్లగొండలో 105, సూర్యాపేట జిల్లాలో 75, యాదాద్రి భువనగిరి జిల్లాలో 37 కేసులు నమోదు అయినట్టు ఆయా జిల్లాల వైద్యాధికారులు తెలిపారు. తగ్గినట్టే తగ్గి వైరస్ మళ్లీ విస్తరిస్తుండటంతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల వైద్యారధికారులు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతతూ… విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 217 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో నల్లగొండలో 105, సూర్యాపేట జిల్లాలో 75, యాదాద్రి భువనగిరి జిల్లాలో 37 కేసులు నమోదు అయినట్టు ఆయా జిల్లాల వైద్యాధికారులు తెలిపారు. తగ్గినట్టే తగ్గి వైరస్ మళ్లీ విస్తరిస్తుండటంతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల వైద్యారధికారులు వెల్లడించారు.
Next Story






