- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
by Shamantha N |
<p> సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సీఏఏ, ఎన్‌ఆర్సీలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీం విచారణ చేపట్టింది. పలు అంశాలపై కేంద్రం సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నది. కాగా, వివాదాస్పద పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని షెహీన్‌బాగ్‌లో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ షెహీన్‌బాగ్ అంశంపై ప్రధాన పార్టీలు ఆరోపణలు సంధించుకున్నాయి.</p>
సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సీఏఏ, ఎన్‌ఆర్సీలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీం విచారణ చేపట్టింది. పలు అంశాలపై కేంద్రం సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నది. కాగా, వివాదాస్పద పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని షెహీన్‌బాగ్‌లో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ షెహీన్‌బాగ్ అంశంపై ప్రధాన పార్టీలు ఆరోపణలు సంధించుకున్నాయి.
Next Story






