- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాగులో ‘తుఫాన్’..
<p>దిశ, గుంటూరు : అతివేగంతో ప్రయాణించిన తుఫాన్ వాహనం అదుపు తప్పి వాగులో పడిపోయింది.ఈ ఘటన ఆదివారం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలో చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.</p>

X
దిశ, గుంటూరు :
అతివేగంతో ప్రయాణించిన తుఫాన్ వాహనం అదుపు తప్పి వాగులో పడిపోయింది.ఈ ఘటన ఆదివారం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలో చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story






