- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు ‘షీసేఫ్ నైట్‌వాక్’
by Shyam |
<p> ‘మహిళలు-భద్రత’ అవగాహనా కార్యక్రమంలో భాగంగా రేపు సాయంత్రం 7 గంటలకు గచ్చబౌలి స్టేడియంలో ‘షీ సేఫ్ నైట్‌వాక్’ కార్య్రకమం నిర్వహిస్తున్నట్టు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనాలని ట్విట్టర్ వేదికగా ఆయన పిలుపునిచ్చారు. సైబరాబాద్ సీపీ విసి సజ్జనార్ కూడా ‘నైట్ వాక్’ను విజయవంతం చేయాలని కోరారు.</p>

X
‘మహిళలు-భద్రత’ అవగాహనా కార్యక్రమంలో భాగంగా రేపు సాయంత్రం 7 గంటలకు గచ్చబౌలి స్టేడియంలో ‘షీ సేఫ్ నైట్‌వాక్’ కార్య్రకమం నిర్వహిస్తున్నట్టు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనాలని ట్విట్టర్ వేదికగా ఆయన పిలుపునిచ్చారు. సైబరాబాద్ సీపీ విసి సజ్జనార్ కూడా ‘నైట్ వాక్’ను విజయవంతం చేయాలని కోరారు.
Next Story






