రేపే రంజాన్ పండుగ

by  |
రేపే రంజాన్ పండుగ
X

దిశ, వెబ్ డెస్క్: పవిత్ర రంజాన్ 30 రోజుల ఉపవాస దీక్షలు నేటితో ముగియనున్నాయి. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ పండుగ(ఈద్ -ఉల్- ఫితర్) ను రేపు జరుపుకోనున్నారు. అయితే ప్రతి ఏటా రంజాన్ పండుగ ప్రార్థనలు ఈద్గాల వద్ద జరుపుకుంటారు. కానీ, ప్రస్తుతం కరోనా కారణంగా ఇళ్లలోనే జరుపుకోవాలని మతపెద్దలు సూచిస్తున్నారు. దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా తదితర దేశాల్లో నేడే రంజాన్ పండుగను జరుపుకొంటాయన్న విషయం విధితమే.



Next Story