- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు 324 కేంద్రాల్లో వ్యాక్సినేషన్
by Shyam |
<p>దిశ,వెబ్‌డెస్క్: రేపు తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. 324 కేంద్రాల్లో టీకాలు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి రోజు 140 కేంద్రాల్లో మాత్రమే కొవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహించారు. కాగా రేపు అదనంగా 184 కేంద్రాల్లో టీకాలను అధికారులు వేయనున్నారు. హైదరాబాద్‌లో 42 కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేశారు. జిల్లాల వారీగా టీకాలు వేయించుకునే వారి జాబితాను ఇప్పటికే సిద్దం చేశారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: రేపు తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. 324 కేంద్రాల్లో టీకాలు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి రోజు 140 కేంద్రాల్లో మాత్రమే కొవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహించారు. కాగా రేపు అదనంగా 184 కేంద్రాల్లో టీకాలను అధికారులు వేయనున్నారు. హైదరాబాద్‌లో 42 కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేశారు. జిల్లాల వారీగా టీకాలు వేయించుకునే వారి జాబితాను ఇప్పటికే సిద్దం చేశారు.
Next Story






