- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పైడర్ మ్యాన్ ట్రైలర్ లీక్.. వాళ్లకే సపోర్ట్ చేస్తామంటున్న ఫ్యాన్స్
<p>దిశ, సినిమా: హాలీవుడ్ ఫిల్మ్ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ట్రైలర్ లీక్ అయింది. దీంతో టైటిల్ రోల్ ప్లే చేస్తున్న టామ్ హోలాండ్ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధిన నోట్ షేర్ చేశాడు. యూట్యూబ్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రైలర్ అప్‌లోడ్ చేశారని.. దీంతో కంటెంట్‌ను రిమూవ్ చేసేందుకు సోనీ పిక్చర్స్ ప్రయత్నిస్తోందని తెలిపారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా ఇంకా తమ కంటెంట్‌ను హోస్ట్ చేస్తున్నాయని వివరించాడు. […]</p>

X
దిశ, సినిమా: హాలీవుడ్ ఫిల్మ్ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ట్రైలర్ లీక్ అయింది. దీంతో టైటిల్ రోల్ ప్లే చేస్తున్న టామ్ హోలాండ్ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధిన నోట్ షేర్ చేశాడు. యూట్యూబ్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రైలర్ అప్‌లోడ్ చేశారని.. దీంతో కంటెంట్‌ను రిమూవ్ చేసేందుకు సోనీ పిక్చర్స్ ప్రయత్నిస్తోందని తెలిపారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా ఇంకా తమ కంటెంట్‌ను హోస్ట్ చేస్తున్నాయని వివరించాడు. అయితే దీనిపై పలు మీమ్స్, కామెంట్స్ వస్తున్నాయి. అయితే తమకు HD క్వాలిటీ వీడియో కావాలని కోరుకుంటున్న ఫ్యాన్స్.. తాము లీక్‌కు వ్యతిరేకం కాదని, కోర్టులో కేసు ఫైల్ చేసినా లీకర్స్‌కే సపోర్ట్ చేస్తామని అంటున్నారు.
Next Story






