- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యాక్సిన్ తీసుకున్న నాగార్జున.. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని ట్వీట్
<p>దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా నాగార్జున వెల్లడించాడు. కోవ్యాక్సిన్ తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. అర్హత ఉన్నవారు కరోనా వ్యాక్సిన్ వేయించాలని కోరారు. మనందరం కలిసి కోవిడ్‌ను తరిమి కొడదాం అంటూ నాగార్జున స్పష్టం చేశారు. అంతేకాదు వ్యాక్సిన్ కోసం http://cowin.gov.in లో నమోదు చేసుకోవాలని ట్వీట్ చేశారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా నాగార్జున వెల్లడించాడు. కోవ్యాక్సిన్ తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. అర్హత ఉన్నవారు కరోనా వ్యాక్సిన్ వేయించాలని కోరారు. మనందరం కలిసి కోవిడ్‌ను తరిమి కొడదాం అంటూ నాగార్జున స్పష్టం చేశారు. అంతేకాదు వ్యాక్సిన్ కోసం http://cowin.gov.in లో నమోదు చేసుకోవాలని ట్వీట్ చేశారు.
Next Story






