- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రగ్స్ కేసు: టాలీవుడ్ హీరోయిన్ పరారీ
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులకు టాలీవుడ్ హీరోయిన్ పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పట్టుబడ్డ హీరోయిన్ కాస్తా పరారీ అయింది. దీంతో పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మాఫియాడాన్ కరీంలాలాతో టాలీవుడ్ హీరోయిన్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టు ఏన్సీబీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఓ హోటల్‌లో దాడులు చేయగా 400 గ్రాముల డ్రగ్స్‌తో హీరోయిన్, మరో ఇద్దరు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. ఇప్పుడు ఆ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులకు టాలీవుడ్ హీరోయిన్ పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పట్టుబడ్డ హీరోయిన్ కాస్తా పరారీ అయింది. దీంతో పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మాఫియాడాన్ కరీంలాలాతో టాలీవుడ్ హీరోయిన్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టు ఏన్సీబీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఓ హోటల్‌లో దాడులు చేయగా 400 గ్రాముల డ్రగ్స్‌తో హీరోయిన్, మరో ఇద్దరు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. ఇప్పుడు ఆ హీరోయిన్ పరారీ కావడంతో సవాల్‌గా తీసుకున్న అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
Next Story






