- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒలంపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టుకు షాక్
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఒలంపిక్స్‌లో కాంస్య పతకం కోసం జరుగుతున్న పోరులో భారత్-గ్రేట్ బ్రిటన్ మహిళల హాకీ జట్లు తలపడ్డాయి. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు నిరాశపరిచింది. రసవత్తర పోరులో గ్రేట్బ్రిటన్ చేతిలో 3-4 తేడాతో ఓటమిపాలైంది. ఆట ప్రారంభం నుంచి హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో బ్రిటన్ విజయం సాధించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఒలంపిక్స్‌లో కాంస్య పతకం కోసం జరుగుతున్న పోరులో భారత్-గ్రేట్ బ్రిటన్ మహిళల హాకీ జట్లు తలపడ్డాయి. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు నిరాశపరిచింది. రసవత్తర పోరులో గ్రేట్బ్రిటన్ చేతిలో 3-4 తేడాతో ఓటమిపాలైంది. ఆట ప్రారంభం నుంచి హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో బ్రిటన్ విజయం సాధించింది.
Next Story






