నేడే ప్రారంభం.. మహిళలకు రూ. 15 వేలు ఇస్తారు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో &#8216;వైఎస్సార్ కాపు నేస్తం&#8217; పథకం ప్రారంభం కానున్నది. ఈ పథకాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ. 15 వేలు ఇవ్వనున్నారు. తొలి ఏడాది దాదాపు 2 లక్షల 36 వేల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు.</p>

నేడే ప్రారంభం.. మహిళలకు రూ. 15 వేలు ఇస్తారు
X

దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకం ప్రారంభం కానున్నది. ఈ పథకాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ. 15 వేలు ఇవ్వనున్నారు. తొలి ఏడాది దాదాపు 2 లక్షల 36 వేల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు.

Next Story