- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు గన్ పార్క్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
<p>దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకూ రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్ చౌరస్తా, ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్, రవీంద్రభారతి, ఏఆర్ పెట్రోల్ బంక్ ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్ ను నిలిపివేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గన్ పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించేందుకు రానున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ […]</p>
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకూ రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్ చౌరస్తా, ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్, రవీంద్రభారతి, ఏఆర్ పెట్రోల్ బంక్ ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్ ను నిలిపివేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గన్ పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించేందుకు రానున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
Next Story






