- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు, రేపు మోస్తరు వర్షాలు
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రాష్ట్రంలో పలుచోట్ల నేడు, రేపు వర్షాలు కురవనున్నాయని పేర్కొన్నది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ సమయంలో ఈదురు గాలులు వీచే అవకాశముందని పేర్కొన్నది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, జోగుళాంబ గద్వాల, మహబూబ్ నగర్, యాదాద్రి, మెదక్, మల్కాజ్ గిరి జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న వాయుగుండం కారణంగా వర్షాలు కురవనున్నాయని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రాష్ట్రంలో పలుచోట్ల నేడు, రేపు వర్షాలు కురవనున్నాయని పేర్కొన్నది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ సమయంలో ఈదురు గాలులు వీచే అవకాశముందని పేర్కొన్నది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, జోగుళాంబ గద్వాల, మహబూబ్ నగర్, యాదాద్రి, మెదక్, మల్కాజ్ గిరి జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న వాయుగుండం కారణంగా వర్షాలు కురవనున్నాయని పేర్కొన్నది.
Next Story






