- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఆ ఉద్యోగులు ఏపీకి వెళ్లనున్నారు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీస్ నీలం సాహ్ని.. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు ఓ లేఖ రాశారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు తమ రాష్ట్రానికి వచ్చేందుకు మేం పంపనున్న ఏపీ బస్సులకు అనుమతి ఇవ్వాలని కోరగా సోమేష్ కుమారు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఏపీ సచివాలయ ఉద్యోగులు నేడు హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లనున్నారు. లక్డీకాపూల్, ఎల్బీనగర్, కేపీహెచ్ బీ, మియాపూర్ నుంచి బస్సులను ఏర్పాటు చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీస్ నీలం సాహ్ని.. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు ఓ లేఖ రాశారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు తమ రాష్ట్రానికి వచ్చేందుకు మేం పంపనున్న ఏపీ బస్సులకు అనుమతి ఇవ్వాలని కోరగా సోమేష్ కుమారు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఏపీ సచివాలయ ఉద్యోగులు నేడు హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లనున్నారు. లక్డీకాపూల్, ఎల్బీనగర్, కేపీహెచ్ బీ, మియాపూర్ నుంచి బస్సులను ఏర్పాటు చేశారు.
Next Story






