- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఆ ప్రముఖ వ్యక్తి బర్త్ డే
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ వ్యక్తి, మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ నేడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, క్రికెటర్లు, ప్రముఖులు పెద్ద ఎత్తున ఆయనకు సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన క్రికెట్ ఆడిన ఫొటోలు, ఇతర ఫొటోలు పోస్ట్ చేస్తూ ఆ విషయాలను గుర్తు చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ వ్యక్తి, మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ నేడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, క్రికెటర్లు, ప్రముఖులు పెద్ద ఎత్తున ఆయనకు సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన క్రికెట్ ఆడిన ఫొటోలు, ఇతర ఫొటోలు పోస్ట్ చేస్తూ ఆ విషయాలను గుర్తు చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Next Story






