- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో ఇవాళ భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే..?
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురువనున్నాయని పేర్కొన్నది. ఉత్తర, దక్షిణ ద్రోణి కారణంగా వర్షాలు పడుతాయని తెలిపింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురువనున్నాయని పేర్కొన్నది. ఉత్తర, దక్షిణ ద్రోణి కారణంగా వర్షాలు పడుతాయని తెలిపింది.
Next Story






