- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగళూరులో నేటి నుంచి స్కూళ్ల మూత
<p>కర్ణాటకలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా బెంగళూరు వాసికి కరోనా సోకినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మంగళవారం నుంచి బెంగళూరు వ్యాప్తంగా అన్ని స్కూళ్లను మూసివేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పాఠశాలలను తిరిగి ప్రారంభించవద్దని ఆదేశాలు జారీ చేసింది. అంగన్‌వాడీ కేంద్రాలూ వారం రోజుల పాటు మూతపడనున్నాయి. Tags: corona, karnataka, schools, bangalore</p>

X
కర్ణాటకలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా బెంగళూరు వాసికి కరోనా సోకినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మంగళవారం నుంచి బెంగళూరు వ్యాప్తంగా అన్ని స్కూళ్లను మూసివేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పాఠశాలలను తిరిగి ప్రారంభించవద్దని ఆదేశాలు జారీ చేసింది. అంగన్‌వాడీ కేంద్రాలూ వారం రోజుల పాటు మూతపడనున్నాయి.
Tags: corona, karnataka, schools, bangalore
Next Story






