- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోదాడలో మరింత కఠినంగా లాక్‌డౌన్
by B.Srinivas |
<p>దిశ, నల్లగొండ: కోదాడ పట్టణంలో గురువారం నుంచి లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. పట్టణవాసులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు. కూరగాయలు, పండ్లు, పాలు ఇళ్ల వద్దకే పంపించేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామని వెల్లడించారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. Tags: lockdown, corona, kodad, municipal commissioner, nalgonda</p>

X
దిశ, నల్లగొండ: కోదాడ పట్టణంలో గురువారం నుంచి లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. పట్టణవాసులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు. కూరగాయలు, పండ్లు, పాలు ఇళ్ల వద్దకే పంపించేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామని వెల్లడించారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
Tags: lockdown, corona, kodad, municipal commissioner, nalgonda
Next Story






