సోమవారం పంచాంగం (14-12- 2020)

by  |
panchamgam
X

శ్రీ శార్వరి నామ సంవత్సరం

దక్షిణాయణం శరత్ ఋతువు
కార్తీక మాసం బహుళ పక్షం
తిధి : అమావాస్య రా10.14
తదుపరి మార్గశిర శుక్ల పాడ్యమి
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : జ్యేష్ఠ రా12.33
తదుపరి మూల
యోగం : శూలం రా2.33
తదుపరి గండం
కరణం : చతుష్పాత్ ఉ11.06
తదుపరి నాగవ రా10.14
ఆ తదుపరి కింస్తుఘ్నం
వర్జ్యం : ఉ7.11 – 8.41
దుర్ముహూర్తం : మ12.16 – 1.00 &
మ2.28 – 3.12
అమృతకాలం: సా4.14 – 5.45
రాహుకాలం : ఉ7.30 – 9.00
యమగండం/కేతుకాలం: ఉ10.30 – 12.00
సూర్యరాశి: వృశ్చికం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం: 6.25
సూర్యాస్తమయం: 5.24


Next Story

Most Viewed