- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు కృష్ణానది బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
by Shyam |
<p>పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై రెండు తెలుగు రాష్ర్టాల మధ్య చిచ్చు రగులుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు జలసౌధలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో బోర్డు కార్యదర్శితోపాటు ఇరు రాష్ర్టాల ఈఎన్‌సీలు పాల్గొననున్నారు. ఏపీ అభ్యర్థనపై రెండు రాష్ర్టాల ఈఎన్‌సీలతో కార్యదర్శి కీలకంగా చర్చించనున్నారు.</p>

X
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై రెండు తెలుగు రాష్ర్టాల మధ్య చిచ్చు రగులుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు జలసౌధలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో బోర్డు కార్యదర్శితోపాటు ఇరు రాష్ర్టాల ఈఎన్‌సీలు పాల్గొననున్నారు. ఏపీ అభ్యర్థనపై రెండు రాష్ర్టాల ఈఎన్‌సీలతో కార్యదర్శి కీలకంగా చర్చించనున్నారు.
Next Story






