- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇవాళ మోడీ మాట్లాడుతారు.. స్పెషల్ ఏంటంటే..?
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: ఇవాళ ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. జాతినుద్దేశించి ఆయన ప్రసంగం చేయనున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా మనదేశంలో యువత జనాభా ఎక్కువ. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మోడీ యువతకు మార్గదర్శకం చేయనున్నారు. పలు అంశాలను యువతకు స్ఫూర్తిదాయకంగా సూచించనున్నారు. అదేవిధంగా కరోనాపై కూడా మాట్లాడనున్నట్లు తెలిసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఇవాళ ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. జాతినుద్దేశించి ఆయన ప్రసంగం చేయనున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా మనదేశంలో యువత జనాభా ఎక్కువ. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మోడీ యువతకు మార్గదర్శకం చేయనున్నారు. పలు అంశాలను యువతకు స్ఫూర్తిదాయకంగా సూచించనున్నారు. అదేవిధంగా కరోనాపై కూడా మాట్లాడనున్నట్లు తెలిసింది.
Next Story






