- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు భద్రాద్రిలో రాముడి పట్టాభిషేకం
<p>కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో గురువారం సీతారాముల కల్యాణం అతికొద్ది మంది సమక్షంలో నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం పట్టాభిషేక మహోత్సవం కూడా నిరాడంబరంగా జరపనున్నారు. జనం పెద్ద ఎత్తున గుమిగూడటంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో దేవదాయశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు./p> Tags: Today, coronation, ceremony, Bhadrachalam, khammam</p>

X
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో గురువారం సీతారాముల కల్యాణం అతికొద్ది మంది సమక్షంలో నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం పట్టాభిషేక మహోత్సవం కూడా నిరాడంబరంగా జరపనున్నారు. జనం పెద్ద ఎత్తున గుమిగూడటంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో దేవదాయశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు./p>
Tags: Today, coronation, ceremony, Bhadrachalam, khammam
Next Story






