- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు
<p>దిశ, వెబ్ డెస్క్: మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. హ్యాపీ బర్త్ డే.. సార్ హ్యాపీ బర్త్ డే.. హీరో గారు జన్మదిన శుభాకాంక్షలు.. అంటూ సోషల్ మీడియాలో జోరుగా పోస్టులు పెడుతున్నారు. నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదేవిధంగా ఆయన సినిమాలు, ఆయన గురించి పలు ఆసక్తిర విషయాలు, డైలాగ్ లు వైరల్ చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. హ్యాపీ బర్త్ డే.. సార్ హ్యాపీ బర్త్ డే.. హీరో గారు జన్మదిన శుభాకాంక్షలు.. అంటూ సోషల్ మీడియాలో జోరుగా పోస్టులు పెడుతున్నారు. నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదేవిధంగా ఆయన సినిమాలు, ఆయన గురించి పలు ఆసక్తిర విషయాలు, డైలాగ్ లు వైరల్ చేస్తున్నారు.
Next Story






