- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్… చెన్నైతో నేడు రాజస్థాన్ ఢీ
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్టాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. ఐపీఎల్ మొట్టమొదటి సీజన్‌లో ట్రోఫీ సాధించిన రాజస్థాన్, మూడుసార్లు కప్పు సాధించిన జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తిని రేపుతోంది. కాగా ఇప్పటికే ఆరంభ మ్యాచ్‌లో చెన్నై బోణి కొట్టింది. ఈ క్రమంలో రాజస్థాన్ చెన్నైపై గెలిచి బోణి కొడుతుందో, మళ్లీ చెన్నైకే అవకాశం ఇస్తుందో చూడాలి. కాగా సోమవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్టాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. ఐపీఎల్ మొట్టమొదటి సీజన్‌లో ట్రోఫీ సాధించిన రాజస్థాన్, మూడుసార్లు కప్పు సాధించిన జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తిని రేపుతోంది. కాగా ఇప్పటికే ఆరంభ మ్యాచ్‌లో చెన్నై బోణి కొట్టింది. ఈ క్రమంలో రాజస్థాన్ చెన్నైపై గెలిచి బోణి కొడుతుందో, మళ్లీ చెన్నైకే అవకాశం ఇస్తుందో చూడాలి. కాగా సోమవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు విజయం సాధించిన విషయం తెలిసిందే.
Next Story






