- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మార్వో నాగరాజు.. కస్టడీ పిటిషన్ పై విచారణ
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లా కీసర తహశీల్దార్ నాగరాజు కస్టడీ, కౌంటర్ పిటిషన్లపై నేడు కోర్టు విచారణ జరపనున్నది. నలుగురు నిందితులను విచారించేందుకు 4 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. కాగా, భూమి విషయంలో రూ. కోటికి పైగా లంచం తీసుకుంటూ ఎమ్మార్వో ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లా కీసర తహశీల్దార్ నాగరాజు కస్టడీ, కౌంటర్ పిటిషన్లపై నేడు కోర్టు విచారణ జరపనున్నది. నలుగురు నిందితులను విచారించేందుకు 4 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. కాగా, భూమి విషయంలో రూ. కోటికి పైగా లంచం తీసుకుంటూ ఎమ్మార్వో ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే.
Next Story






