- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడే మహిళల ట్రైసిరీస్ టీ20 ఫైనల్
by Kema Shiva Kumar |
<p> మహిళల ముక్కోణపు టీ-20సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య నేడు చివరి మ్యాచ్ జరగననున్నది. మెల్‌బోర్న్‌లో జరగనున్న ఈ మ్యాచ్.. ఉదయం 8:10గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఇంగ్లాండ్ కూడా పాల్గొన్న ఈ టోర్నీలో లీగ్ మ్యాచ్‌ల తర్వాత మూడు జట్లూ నాలుగు పాయింట్ల చొప్పున సాధించి సమాన స్థాయిలో నిలువగా, మెరుగైన రన్‌రేట్ ఆధారంగా భారత్, ఆస్ట్రేలియా టైటిల్ పోరుకు అర్హత సాధించాయి.</p>

X
మహిళల ముక్కోణపు టీ-20సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య నేడు చివరి మ్యాచ్ జరగననున్నది. మెల్‌బోర్న్‌లో జరగనున్న ఈ మ్యాచ్.. ఉదయం 8:10గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఇంగ్లాండ్ కూడా పాల్గొన్న ఈ టోర్నీలో లీగ్ మ్యాచ్‌ల తర్వాత మూడు జట్లూ నాలుగు పాయింట్ల చొప్పున సాధించి సమాన స్థాయిలో నిలువగా, మెరుగైన రన్‌రేట్ ఆధారంగా భారత్, ఆస్ట్రేలియా టైటిల్ పోరుకు అర్హత సాధించాయి.
Next Story






