- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోరం.. ఇప్పటివరకు 38,938 మంది మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: భారత్ లో కరోనా ఘోరంగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 52,050 కొత్త కేసులు నమోదయ్యాయి. 803 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 18,55,746కు చేరుకుంది. ఇందులో 12,30,510 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 5,86,298 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 38,938 మంది బాధితులు కరోనాతో మృతిచెందారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: భారత్ లో కరోనా ఘోరంగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 52,050 కొత్త కేసులు నమోదయ్యాయి. 803 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 18,55,746కు చేరుకుంది.
ఇందులో 12,30,510 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 5,86,298 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 38,938 మంది బాధితులు కరోనాతో మృతిచెందారు.
Next Story






