- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రస్తుతం రాష్ట్రంలోని కరోనా వైరస్ కేసుల వివరాలు..
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. శనివారం ఒక్కరోజే 52 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 33, వలస కూలీలు, విదేశాల నుంచి వచ్చినవారిలో 19 మందికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,813 కు చేరుకోగా, ఇందులో 25 మంది గడిచిన 24 గంటల్లో డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 696 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. శనివారం ఒక్కరోజే 52 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 33, వలస కూలీలు, విదేశాల నుంచి వచ్చినవారిలో 19 మందికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,813 కు చేరుకోగా, ఇందులో 25 మంది గడిచిన 24 గంటల్లో డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 696 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా కరోనా సోకి శనివారం ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 49 కు చేరుకుంది.
Next Story






