- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంజా విసురుతున్న కరోనా.. 25,602 మంది మృతి
<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని ప్రభావంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 34,956 కొత్త కేసులు నమోదయ్యాయి. 687 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 10 లక్షల 3 వేల 832 కు చేరుకుంది. ఇందులో 6 లక్షల 35, 756 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 3 లక్షల 42,473 […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని ప్రభావంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 34,956 కొత్త కేసులు నమోదయ్యాయి. 687 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 10 లక్షల 3 వేల 832 కు చేరుకుంది. ఇందులో 6 లక్షల 35, 756 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 3 లక్షల 42,473 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 25,602 కు చేరుకుంది.
Next Story






