- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా: మొత్తం ఎంతమంది కోలుకున్నారో తెలుసా?
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. రికవరీ సంఖ్య పెరుగూతూనే ఉంది. మొత్తంగా కరోనా దేశవాసులను ఆగామాగం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 64,553 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,007 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 24 లక్షల 61,190కు చేరింది. ఇందులో 17 లక్షల 51,555 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. రికవరీ సంఖ్య పెరుగూతూనే ఉంది. మొత్తంగా కరోనా దేశవాసులను ఆగామాగం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 64,553 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,007 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 24 లక్షల 61,190కు చేరింది. ఇందులో 17 లక్షల 51,555 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, 6 లక్షల 61,595 మంది బాధితులు కరోనా పోరాడుతూనే ఉన్నారు. 17 లక్షల 51,555 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకి 48,040 మంది మృతిచెందారు.
Next Story






