- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
533 కొత్త కేసులు.. ఏడుగురు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. గత కొద్దిరోజుల నుంచి వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 533 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 10,884 కు చేరింది. ఇందులో 4988 మంది డిశ్చార్జ్ అయ్యారు. 5760 మంది బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. గత కొద్దిరోజుల నుంచి వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 533 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 10,884 కు చేరింది. ఇందులో 4988 మంది డిశ్చార్జ్ అయ్యారు. 5760 మంది బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 136కు పెరిగింది.
Next Story






