- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇప్పటివరకు దేశంలో ఎన్ని కరోనా కేసులు ఉన్నాయంటే..?
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రజలు అల్లాడిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో 19,459 కొత్త కేసులు నమోదయ్యాయి. 380 మంది మృతిచెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 5 లక్షల 48 వేల 318 కి చేరింది. ఇందులో 3 లక్షల 21,722 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2 లక్షల 10,120 మంది ఇంకా ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కరోనా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రజలు అల్లాడిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో 19,459 కొత్త కేసులు నమోదయ్యాయి. 380 మంది మృతిచెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 5 లక్షల 48 వేల 318 కి చేరింది. ఇందులో 3 లక్షల 21,722 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2 లక్షల 10,120 మంది ఇంకా ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 16,475 కి చేరింది.
Next Story






