నేడు పోలవరానికి సీఎం జగన్

by Vemula.Srinu Prasad |

<p>సీఎం జగన్ నేడు పోలవరం బాట పట్టనున్నారు. ఉదయం 10.30 గంటలకు జగన్ పోలవరం చేరుకోనున్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలుపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయనున్నారు. అనంతరం ప్రాజెక్ట్ క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులను సీఎం జగన్ పరిశీలించనున్నారు.</p>

నేడు పోలవరానికి సీఎం జగన్
X

సీఎం జగన్ నేడు పోలవరం బాట పట్టనున్నారు. ఉదయం 10.30 గంటలకు జగన్ పోలవరం చేరుకోనున్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలుపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయనున్నారు. అనంతరం ప్రాజెక్ట్ క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులను సీఎం జగన్ పరిశీలించనున్నారు.

Next Story