- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ‘వెలిగొండ’కు సీఎం జగన్
by Vemula.Srinu Prasad |
<p>నేడు సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వెలిగొండ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగ్గనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ప్రాజెక్టు రెండో టన్నెల్, మొదటి టన్నెల్ వద్దకు చేరుకొని జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించనున్నారు.</p>

X
నేడు సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వెలిగొండ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగ్గనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ప్రాజెక్టు రెండో టన్నెల్, మొదటి టన్నెల్ వద్దకు చేరుకొని జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించనున్నారు.
Next Story






