- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి భేటీలో కొత్త జిల్లాలపై సీఎం సమీక్ష
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్నది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో కరోనా కట్టడిపై, కొత్త జిల్లాల ఏర్పాటుతోపాటు ఇతర పలు అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం ఆ నిర్ణయాలను మీడియాకు తెలపనున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్నది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో కరోనా కట్టడిపై, కొత్త జిల్లాల ఏర్పాటుతోపాటు ఇతర పలు అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం ఆ నిర్ణయాలను మీడియాకు తెలపనున్నారు.
Next Story






