- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు అఖిలపక్ష భేటీ.. మాట్లాడే అంశాలు ఇవే..!
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ జరగనున్నది. ఈ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పాల్గొననున్నారు. ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ, దానిని ఎలా కట్టడి చేయాలన్న అంశాలపై తీవ్రంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం ఆ నిర్ణయాలు మీడియాకు తెలిపే అవకాశముంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ జరగనున్నది. ఈ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పాల్గొననున్నారు. ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ, దానిని ఎలా కట్టడి చేయాలన్న అంశాలపై తీవ్రంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం ఆ నిర్ణయాలు మీడియాకు తెలిపే అవకాశముంది.
Next Story






