బీజేపీలోకి సింధియా ముహూర్తం ఫిక్స్..

by Ramesh Goud |

<p>భోపాల్: మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ అస్థిరత్వానికి కారణమవుతున్న జ్యోతిరాదిత్య సింధియా.. నేడు మధ్యాహ్నం 12:30కి బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సింధియా కమలం తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. tags: bjp, congress, jyothiraditya, scindia, afternoon, jp nadda,</p>

బీజేపీలోకి సింధియా ముహూర్తం ఫిక్స్..
X

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ అస్థిరత్వానికి కారణమవుతున్న జ్యోతిరాదిత్య సింధియా.. నేడు మధ్యాహ్నం 12:30కి బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సింధియా కమలం తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.

tags: bjp, congress, jyothiraditya, scindia, afternoon, jp nadda,

Next Story